తన రాజకీయ ఎదుగుదలకు నాయిని నరసింహారెడ్డి కృషి మరవలేనిదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జానారెడ్డి.. నాయినితో తనకు చాలా సన్నిహితం ఉందన్నారు. తమ జిల్లా వాసి నాయిని ఇకలేరని జీర్ణించుకోలేక పోతున్నానన్నారు. సోషలిస్టు పార్టీలో నాయిని క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. సోషలిస్టు పార్టీలో నాయిని ఉన్న సమయంలో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 1978 జనతా పార్టీలో కూడా నాయిని తో కలిసి పనిచేశానన్నారు జానారెడ్డి. ప్రజా సమస్యలపై నాయిని నిరంతరం కృషి చేసే వాడన్నారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నా రాజకీయ ఎదుగుదలకు నాయిని కృషి మరువలేనిది
- తెలంగాణం
- October 22, 2020
లేటెస్ట్
- మాజీ సర్పంచ్‌లు అరెస్ట్
- గెలుపు కోసం ఓట్ల నినాదాలు
- స్కూల్లో బేస్ బాల్ ఆడుతూ అస్వస్థత.. విద్యార్థి మృతి
- వచ్చే ఏడాది జియో ఐపీఓ!
- బ్రేక్‌లు ఫెయిలై ఆర్టీసీ బస్సు బోల్తా
- ప్రొ కబడ్డీ లీగ్ లో ఎదురులేని పుణెరి పల్టాన్
- మూసీపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడదాం : మంత్రి కోమటిరెడ్డి
- నవంబర్ 24, 25న రియాద్‌లో ఐపీఎల్ వేలం!
- బీఆర్ఎస్ పనైపోయింది : బండి సంజయ్
- షమీ రీఎంట్రీ ఇంకా లేట్
Most Read News
- మగాళ్లకు ప్రత్యేకం : నవంబర్ నెల.. నో షేవ్.. నో క్లీన్.. గడ్డం తీయకండి..!
- ఎక్కడికక్కడ ఆగిపోయిన మెట్రో రైళ్లు.. స్టేషన్లన్నీ కిటకిట
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఏం జరుగుతోంది..
- Rs 2000 Notes: 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. పెద్ద విషయమే ఇది..!
- IND vs SA 2024: సఫారీలతో సమరం.. సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు
- Vastu Tips : వాషింగ్ మెషీన్ ఏ దిక్కులో ఉండాలి.. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ల వాస్తు దోషాలు మన ఇంటిపై పడతాయా..?
- BGT 2024-25: రోహిత్ ఔట్..? ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్‌గా బుమ్రా
- US Election 2024 : పోలింగ్ ముందు.. లాస్ట్ సర్వే.. క్లయిమాక్స్ లో దూసుకొచ్చిన ట్రంప్..!
- OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న తెలుగు, మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీస్ ఇవే.. వెబ్ సిరీస్ కూడా
- రైతు భరోసాకు దుబారా లేకుండా మార్గదర్శకాలు