టోక్యో: ఆఫ్రికన్ దేశాలను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా జపాన్ లోకి ఎంటరయ్యింది. తమ దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయినట్లు జపాన్ ప్రకటించింది. నమీబియా నుంచి ఆదివారం టోక్యో వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి అనారోగ్య లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో బాధితుడిని వెంటనే క్వారంటైన్ కు పంపారు. అతడు వచ్చిన విమానంలోని మిగతా ప్రయాణికులకు టెస్టులు చేసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా 10 రోజులు క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారిపై జపనీస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాలపై రాకపోకలను నెలపాటు నిషేధించింది.
జపాన్ లో తొలి ఒమిక్రాన్ కేసు.. విమాన రాకపోకలు బంద్
- లేటెస్ట్
- December 1, 2021
లేటెస్ట్
- జియో యూజర్లకు పండగే.. 11 రూపాయలకే 10 GB హైస్పీడ్ డేటా
- కలెక్టర్‌పై దాడి చేసిన వారికి 14 రోజుల రిమాండ్
- బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం కోర్టు వార్నింగ్
- నాగారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు
- రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
- గ్రూప్ 3 ఎగ్జామ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ పమేలా సత్పతి
- లంచం పట్టాడు.. ఏసీబీకి చిక్కాడు..
- కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నటీఎన్జీవోలు
- రూ. 50 లక్షలు ఇవ్వు.. లేదంటే చంపేస్తాం.. హీరోయిన్‌కు బెదిరింపులు
Most Read News
- దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. నిన్న ఒక్కరోజే భారీగా పతనం
- బెంగళూరులో తెలుగు జనానికి ఈ విషయం తెలుసో.. లేదో.. ఇక తిప్పలు తప్పాయ్..!
- Today Gold Rate: బంగారం వెంటనే కొనుక్కోండి.. ఇప్పట్లో మళ్లీ ఇంత తగ్గకపోవచ్చు..!
- Post office Scheme: పోస్టాఫీసు అద్భుత స్కీం.. రోజుకు రూ.100ల పెట్టుబడి లక్షల్లో రాబడి
- Good News : కార్తీకమాసం.. ప్రతి రోజూ పర్వదినమే.. దీపారాధన ఇలా చేస్తేనే పుణ్యం..!
- IPL 2025 Mega Auction: వేలంలో చెన్నై నన్ను తీసుకుంటుంది.. లేకపోతే ఆ జట్టుకు ఆడతా: భారత ఫాస్ట్ బౌలర్
- Pushpa 2 Run Time: ఆర్ఆర్ఆర్ను దాటిన పుష్ప 2 రన్ టైమ్.. ఇంత పెద్ద సినిమానా!
- IND vs AUS: ప్రాక్టీస్‌లో జైశ్వాల్ దూకుడు.. కొడితే రోడ్డుపై పడిన బంతి
- మీరెందుకు మా దేశానికి రారు..? సూర్యను ప్రశ్నించిన పాక్ అభిమాని
- బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం: మూడు రోజులు భారీ వర్షాలు