ఫొటో షూట్లతో హీట్ పెంచేస్తున్న చిట్టి... కానీ ఆఫర్లు మాత్రం రావడం లేదా..?

ఫొటో షూట్లతో హీట్ పెంచేస్తున్న చిట్టి... కానీ ఆఫర్లు మాత్రం రావడం లేదా..?

'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా గుండే ఖల్లాసే..' అంటున్నారు నెటిజెన్లు. ఆరడగుల బుల్లెట్టు జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫొటో షూట్లతో హీట్ పుట్టిస్తోంది. ఆమె ఫ్యాషన్ షోకు ఫిదా అవుతున్నారు. లైక్ లు కామెంట్లతో ఇన్ స్టాలో అభిమానాన్ని చాటుతున్నారు. నిమాలు తక్కువైనా, ఫొటోషూట్లతో మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ లుక్ అందర్నీ మైమరపిస్తోంది. తెల్లటి బ్లేజర్ సూట్లో స్టన్నింగ్గా మెరిసి పోయింది ఫరియా. 

క్లాసిక్ వైట్ ప్యాంట్ సూట్ కంపోసిషన్కు బ్రైటు గోల్డ్ జ్యువె లరీ కాంబినేషన్ ఏ లెవల్లో ఉంటుందో ఈ ఫొ :టోలు ప్రూవ్ చేశాయి. మెటాలిక్ బ్రేస్లెట్స్, లేయర్డ్ నెక్ పీస్, నోస్ రింగ్ వంటి ఆభరణాలు ఆమె లుక్కుని మరింత అందంగా మార్చేశాయి. ఈ కాంప్లిమెం టరీ లుక్లో లో ఫారియా తన గ్లామర్ పాటు తన స్టయిల్ ఓరియెంటే షన్ ను కూడా చూపించగలి గింది. ఆమె ధరిస్తున్న డ్రెస్, జ్యువెలరీ, స్టైలింగ్ అన్నీ కలిసే ఒక ఆర్ట్ వర్క్ ఫీలయ్యేలా ఉన్నాయి. 

నటి ఫరియా గత ఏడాది రిలీజ్ అయిన "మత్తు వదలరా 2" సూపర్ హిట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా రూ.40 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ సుసీంథిరన్ దర్శకత్వం వహిస్తున్న "వల్లి మయిల్ " అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని, సత్యరాజ్,సునీల్ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.