టూల్స్​ & గాడ్జెట్స్​: మ్యాచింగ్​ జువెలరీ ప్రియుల కోసం.. జువెలరీ ఆర్గ నైజర్​

టూల్స్​ & గాడ్జెట్స్​: మ్యాచింగ్​ జువెలరీ ప్రియుల కోసం..  జువెలరీ ఆర్గ నైజర్​

కొంతమంది ఆడవాళ్ల దగ్గర ఎన్ని జతల బట్టలు ఉంటే అన్ని రకాల ఆభరణాలు ఉంటాయి. ప్రతి డ్రెస్​కి మ్యాచింగ్​ జువెలరీ పక్కాగా ఉండాల్సిందే. అలాంటప్పుడు వాటన్నింటినీ సేఫ్​గా దాచుకోవడం కాస్త ఇబ్బందే. కానీ.. ఇలాంటి బాక్స్​ ఉంటే జువెలరీని ఆర్గనైజ్​ చేయడం చాలా ఈజీ. దీన్ని క్యూబెస్ట్రీ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఇందులో చాలా ఆభరణాలను స్టోర్​ చేసుకోవచ్చు. పైగా కాంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైజులో ఉండడం వల్ల ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. 

ఇందులో 8 నెక్లెస్ హుక్స్ ఉంటాయి. వాటికి 16 గొలుసులను హ్యాంగ్​ చేయొచ్చు. 36 పియర్స్డ్, 30 డాంగిల్ ఇయర్​ రింగ్స్​ని పెట్టుకోవచ్చు. బాక్స్​లో ఎడమవైపు ఐదు రిమూవబుల్​ ఇయర్​రింగ్స్​ కార్డ్స్​ ఉంటాయి. వాటిలో మరో 30 వైర్​ ఇయర్​ రింగ్స్​ పెట్టుకోవచ్చు. ఇందులో ఉండే 15 రింగ్​ రోల్స్​కి ఈజీగా 30 ఉంగరాలను తగిలించుకోవచ్చు. 

దాంతోపాటే 7 బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్ ఆర్గనైజర్ కేసులు ఉంటాయి. వీటిలో బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. 27 చెవిపోగులు పెట్టుకునేలా ప్రత్యేకంగా మరో ఆర్గనైజర్ కూడా ఉంది. బాక్స్​ లోపల గోడలకు మృదువైన వెల్వెట్ ఉండడం వల్ల నగలకు గీతలు పడవు. ఈ బాక్స్​కి లాక్​ కూడా ఉంటుంది. 

ధర :రూ. 1,399