తొలిసారిగా ఇంటర్నెట్ వాడే వారి కోసం ‘డిజిటల్ ఉడాన్’ పేరిట కొత్త ప్రోగ్రామ్‌ను రిలయన్స్ జియో లాంఛ్ చేసింది. ఇండియాలో డిజిటల్ లిటరసీ పెంచేందుకు ఈ చొరవ తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. ఇండియాలో 30 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు డిజిటల్ బాట పట్టారని, వారిలో ఎక్కువ మంది మొదటిసారి ఇంటర్నెట్ వాడుతున్నారని తెలిపింది. 13 రాష్ట్రాలలోని 200 ప్రాంతాలలో డిజిటల్ ఉడాన్ లాంఛ్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే 7,000 ప్రాంతాలను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. జియోఫోన్‌లోని ఫీచర్లు, యాప్‌ల గురించి ప్రతి శనివారం యూజర్లకు తెలిపేలా ఇది ఉంటుందని తెలిపింది. పది భారతీయ భాషలలో ఆడియో–విజువల్ ట్రైనింగ్ ద్వారా తమ లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ప్రోగ్రామ్ రూపొందించేందుకు ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియాలోని కన్స్యూమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించాలనేదే తమ ధ్యేయమని, అందుకే గ్లోబల్ పార్ట్‌నర్స్‌తో కలిసి పనిచేస్తున్నామని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ ఈ ప్రోగ్రామ్‌ను తీసుకెళ్లి, నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించాలనుకుంటున్నామని అంబానీ తెలిపారు.
రిలయన్స్ జియో ‘డిజిటల్ ఉడాన్’
- టెక్నాలజి
- July 4, 2019
లేటెస్ట్
- డ్రగ్స్ బారినపడిన వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండంటూ అల్లు అర్జున్ వీడియో...
- ఫుల్ మెజార్టీ ఉన్నా.. సీఎం ఎంపికలో జాప్యం ఎందుకు?: సంజయ్ రౌత్
- NZ vs ENG: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: గ్రౌండ్లోకి ప్రేక్షకులని అనుమతించిన న్యూజిలాండ్
- టార్గెట్ బీసీ .. అన్ని పార్టీలదీ అదే జపం.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్!
- గురుకులాల్లో జరిగే కుట్రలు బయటపెడ్తం: మంత్రి సీతక్క
- Best Camera Phones: రూ.30వేల లోపు..టాప్5 బెస్ట్ కెమెరా ఫోన్స్
- V6 DIGITAL 28.11.2024 EVENING EDITION
- Nagarjuna: కొత్త కారు కొన్న హీరో నాగార్జున.. ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
- SA vs ENG: క్రికెట్లో ఎప్పుడూ చూడని ఘటన.. ఇంగ్లాండ్ క్రికెటర్‌కు విచిత్ర అనుభూతి
- Hemant Soren Oath: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణం..హాజరైన ఇండియా కూటమి నేతలు
Most Read News
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
- గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Release Movies: (Nov28) థియేటర్/ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
- అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!
- మామునూర్ ఎయిర్పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట
- సన్నొడ్ల రేట్లు పైపైకి: సర్కారు బోనస్‌తో ధరపెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు
- సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..