
న్యూఢిల్లీ: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ హాట్‌స్టార్, జియో సినిమా కలిసి జియోహాట్ స్టార్యాప్ను లాంచ్చేశాయి. రిలయన్స్‌కు చెందిన వయాకామ్, స్టార్ఇండియా విలీనం ఫలితంగా ఇవి రెండూ కలిశాయి.
వీటి దగ్గర మూడు లక్షల గంటలకుపైగా కంటెంట్, 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారని అంచనా. సబ్స్క్రిప్షన్ధరలు రూ.149 నుంచి రూ1,499 వరకు ఉంటాయి. జియో సినిమా, హాట్‌స్టార్ యాప్‌ల సబ్స్క్రయిబర్లు ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌కు మారుతారు.
ఐసీసీ, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ వంటి స్పోర్ట్స్ఈవెంట్లు ఈ యూప్ ద్వారా చూడవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలంటే కనీసం రూ.149 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాలి.