
కాంట్రాక్ట్ బేస్డ్పై మేనేజర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: మేనేజర్ (అల్యూమిని అఫైర్స్ అండ్ కార్పొరేట్ రీలేషన్స్) 01, అసిస్టెంట్ మేనేజర్ (అల్యూమిని అఫైర్స్ అండ్ కార్పొరేట్ రిలేషన్స్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి మేనేజర్ పోస్టుకు 50 ఏండ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 45 ఏండ్లు ఉండాలి.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
నిట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి వరంగల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో –2.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఈసీఈ), ఎంటెక్(ఆర్ఎఫ్) ఉత్తీర్ణతతోపాటు గేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. వయోపరిమితి 30 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఈ మెయిల్ ద్వారా. ఐడీ g.arun@nitw.ac.in