న్యూఢిల్లీ: చిన్నపిల్లలకు ఆన్లైన్ కోడింగ్ క్లాస్‌లను చెప్పే వైట్‌హ్యాట్ జూ. బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలకు విస్తరించాలని ప్లాన్స్వేసుకొంది. జనవరిలో మ్యాథ్స్ క్లాస్‌లను లాంచ్ చేస్తామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది మహిళా టీచర్లను నియమించుకుంటామని తెలిపింది. వన్ ఆన్ వన్ టీచింగ్ మోడ్‌లో ఈ లక్ష జాబ్‌లను క్రియేట్ చేస్తామని కంపెనీ సీఈఓ కరన్ బజాజ్ ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. టీచర్లు తమ ఇళ్లల్లోనే, తమకు నచ్చిన టైమ్లలో టీచింగ్ చేస్తూ, ఎంట్రీ లెవెల్ ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్స్‌కు వచ్చే శాలరీని పొందొచ్చని తెలిపారు. బ్రెజిల్, మెక్సికోలలో లోకల్ టీచర్లు, లోకల్ స్టూడెంట్లతో యాప్‌ను టెస్ట్ చేస్తున్నామని చెప్పారు. కోడింగ్ క్లాస్‌లను చెప్పేందుకు స్కూళ్లతో కంపెనీ టై అప్ అవుతోంది. ఇప్పటి వరకు 100 స్కూళ్లతో టై అప్ అవ్వగా, వచ్చే కొన్ని నెలల్లో మరో వెయ్యి స్కూళ్లకు విస్తరించాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకొంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఇండియా, యూఎస్, యూకే, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల నుంచి 1.5 లక్షల పెయిడ్ స్టూడెంట్లున్నారు.
లక్ష మంది మహిళలకు జాబ్స్: వైట్‌హ్యాట్ జూ
- విదేశం
- December 14, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..