పలు విభాగాల్లో ఉద్యోగాలు

పలు విభాగాల్లో ఉద్యోగాలు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ).. 218 అసిస్టెంట్ ఇంజినీర్,అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

విభాగాలు: సివిల్‌ , ఎలక్ట్రికల్‌ , ఆర్కిటెక్ట్‌ , స్ట్రక్చరల్‌ , సీఏ, యాక్చూరియల్, లీగల్‌ , రాజ్‌ భాష , ఐటీ.

అర్హత : సంబంధిత స‌‌బ్జెక్టుల్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌‌, బీఆర్క్‌‌, ఎంఈ/ఎంటెక్‌‌, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత .

వయసు : 2020 ఫిబ్రవరి 1 నాటికి 21–30 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్ : ప్రిలిమిన రీ, మెయిన్స్ , ఇంటర్వ్యూ, మెడిక ల్ టెస్ట్‌ ద్వారా.

ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.700, ఎస్సీ/ఎస్టీ/దివ్యాం గులకు రూ.85

చివరి తేది: 2020 మార్చి 15

వెబ్ సైట్ : www.licindia.in

మెకాన్‌‌లో 31 ఖాళీలు

భారత ఉక్కు మంతిత్వ శాఖకు చెందిన రాంచీలోని మెకాన్ లిమిటెడ్.. ఫుల్ టైం ఫిక్స్‌‌డ్ టెన్యూర్ ప్రాతిపదికన 31 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు: అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌‌, మేనేజర్‌‌, అసిస్టెంట్ ఎగ్క్జి యూటివ్‌, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.

విభాగాలు: ఇన్ స్ట్రుమెంటేష న్‌‌, మార్కెట్ రీసెర్చ్‌‌, సివిల్‌, మార్కెటింగ్‌, కెమిస్ట్‌, హ్యూమన్ రిసోర్స్, లీగల్, సెక్రటేరియల్​ సర్వీసెస్ తదితరాలు.

అర్హత : సంబంధిత స‌‌బ్జెక్టుల్ లో డిగ్రీ, బీఈ/బీటెక్ , పీజీ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం.

సెలెక్షన్ ప్రాసెస్ : షార్ట్‌ లిస్టింగ్ , పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా;

ఫీజు: జనరల్/ఓబీసీల కు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు.

చివరితేది: 2020 మార్చి 5;

వివరాలకు: www.meconlimited.co.in

ఐఐటీ, గాంధీనగర్‌‌లో..

గాంధీనగర్‌‌లోని ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ..29 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు: డిప్యుటీ లైబ్రేరియన్‌‌, అసిస్టెంట్ లైబ్రేరియన్‌‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌, జూనియర్ అకౌంట్స్ ఆఫీస‌‌ర్, అసిస్టెంట్ స్టాఫ్

నర్స్ తదితరాలు

అర్హత : 1 0+2, సంబంధిత స‌‌బ్జెక్టుల్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

సెలెక్షన్ ప్రాసెస్ : టెస్ట్‌ / ప్రజెంటేష న్‌‌/ఇంటర్వ్యూ ద్వారా

ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.200, ఎస్సీ/ ఎస్టీ/దివ్యాం గులకు ఫీజు లేదు.

చివరితేది: 2020 మార్చి 5;

వివరాలకు: www.iitgn.ac.in

కలికిరి సైనిక్ స్కూల్ లో..

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కలికిరిలోని సైనిక్ స్కూల్ కాంట్రాక్టు ప్రాతిపదికన 18  పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు: స్కూల్ మెడికల్ ఆఫీస‌‌ర్‌‌, ఆర్ట్ మాస్టర్‌‌, పీఈటీ, కౌన్సెలర్‌‌, బ్యాండ్ మాస్టర్‌‌, క్రాఫ్ట్ టీచర్, మాట్రన్‌‌(ఫిమేల్‌ ), కుక్‌‌ తదిత రాలు.

అర్హత : పదో తరగతి, సంబంధిత స‌‌బ్జెక్టుల్ లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, ప్రాక్టిక ల్ టెస్ట్‌ , ఇంటర్వ్యూ ద్వారా.

ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500, ఎస్సీ /ఎస్టీలకు రూ.250.

చివరితేది: 2020 ఫిబ్రవరి 29.

వివరాలకు: www.kalikirisainikschool.com

సెంట్రల్ రైల్వేలో..

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే.. కాంట్రాక్టు ప్రాతిపదికన 37 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత : సివిల్​ విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.

వయసు : 33 ఏళ్లు మించ కూడదు.

సెలెక్షన్ ప్రాసెస్ : పర్సనాలిటీ/ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా.

ఫీజు: జనరల్​కు రూ.500, ఇతరులకు రూ.250.

చివరితేది: 2020 మార్చి 6

వివరాలకు: www.cr.indianrailways.gov.in

ఇండియన్ నేవీలో డ్రాఫ్ట్స్‌‌మెన్

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ పరిధిలోని దెహ్రాదూన్‌‌లోని నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్.. 6 గ్రూప్ ‘సీ’ డ్రాఫ్ట్స్‌‌మెన్‌‌(కార్టోగ్రాఫిక్‌‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో దర ఖాస్తు చేసుకోవాలి.

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రాఫ్స్‌ట్ మెన్‌‌షిప్‌లో ఐటీఐ స‌‌ర్ఫిటి కెట్‌.

వయసు : 18–25 ఏళ్ల మధ్య  ఉండాలి

సెలెక్షన్ ప్రాసెస్ : షార్ట్‌ లిస్టింగ్‌, రాత ప రీక్ష ద్వారా.

చివరితేది: 2020 మార్చి 6.

వివరాలకు: www. indiannavy.nic.in

ఏఏఎస్ఎల్‌‌లో సెక్యూరిటీ సూపర్‌‌ వైజర్స్

ఎయిర్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన ఎయిర్‌‌లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్‌‌(ఏఏఎస్ఎల్‌‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన 51 సూపర్ వైజర్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత : ఏదైనా గ్రాడ్యుయేష న్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత బీసీఏఎస్, ఏవీఎస్ ఈసీ స‌‌ర్టిఫికెట్లతో పాటు నిర్దిష్ట శారీరక  ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇంగ్లిష్ , హిందీ భాషలు వచ్చి ఉండాలి.

వయసు : 2020 ఫిబ్రవరి 15 నాటికి 33 ఏళ్లు మించ కూడదు.

సెలెక్షన్ ప్రాసెస్ : రిటెన్ టెస్ట్ ద్వారా.

చివరితేది: 2020 మార్చి 4.

వివరాలకు: www.airindia.in