ఎస్ఐబీలో ప్రొబేషనరీ ఆఫీసర్లు
సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్ఐబీ) ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి; వయసు: 28 ఏండ్లకు మించరాదు; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 8 సెప్టెంబర్; వెబ్సైట్: www.southindianbank.com
ఈసీఐఎల్‌లో అప్రెంటిస్
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 243; ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్; అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: ఐటీఐలో మెరిట్; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 16 సెప్టెంబర్; వెబ్సైట్: ecil.co.in
సీ డ్యాక్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వా న్స్డ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 259; అర్హత: బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: ఎగ్జామ్, ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 25 సెప్టెంబర్; వెబ్సైట్: cdac.in
ఇండియన్ నేవీలో..
ఇండియన్ నేవీ కొచ్చిలోని నేవల్ షిప్‌యార్డ్‌లో ఉన్న అప్రెంటిస్ ట్రైనింగ్ స్కూల్‌లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్ లాంటి పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 230; విద్యార్హతలు: పదోతరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత; వయస్సు: 21 ఏళ్ల లోపు ఉండాలి; సెలెక్షన్ ప్రాసెస్: టెన్త్ క్లాస్, ఐటీఐలో వచ్చిన మార్కులు; దరఖాస్తులు: ఆఫ్‌లైన్; చివరితేది: 1 అక్టోబర్; వెబ్సైట్: www.joinindiannavy.gov.in
ఏపీఈపీడీసీఎల్‌లో లైన్‌మెన్
విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్2) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 398; అర్హత: పదోతరగతితో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 24 సెప్టెంబర్; వెబ్సైట్: www.apeasternpower.com
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్స్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 190; పోస్టులు: అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్,తదితరులు; అర్హత: పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 19 సెప్టెంబర్; వెబ్సైట్: www.bankofmaharashtra.in