డీఎస్​ఈయూలో హెచ్​వీఏసీ ట్రెయినింగ్ సెంటర్

డీఎస్​ఈయూలో హెచ్​వీఏసీ ట్రెయినింగ్ సెంటర్
  • ట్రెయినింగ్ ​సెంటర్​ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: జాన్సన్​ కంట్రోల్స్​– హిటాచీ ఏసీ ఇండియా, డిల్లీ స్కిల్​ అండ్​ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్​షిప్​ యూనివర్సిటీ (డీఎస్​ఈయూ) కలిసి వర్సిటీ క్యాంపస్​లో హెచ్​వీఏసీ ట్రెయినింగ్​ సెంటర్​ను ప్రారంభించాయి. 

స్టూడెంట్లకు, టెక్నీషియన్లకు ఇక్కడ హీటింగ్​, వెంటిలేషన్​, ఏసీ (హెచ్​వీఏసీ) టెక్నాలజీల్లో స్కిల్స్​ నేర్పిస్తారు. ఇందుకోసం ఈ మూడు సంస్థలు గత అక్టోబర్​లో ఎంఓయూను కుదుర్చుకున్నాయి. 

ఇందులో భాగంగా  జాన్సన్​ కంట్రోల్స్–​-హిటాచీ ఏసీ ఇండియా సెంటర్​కు అవసరమైన వనరులు.. హెచ్​వీఏసీ యూనిట్లు, విడిభాగాలు, మెటీరియల్​అందజేసింది.