కల్లూరు మండలంలో కాంగ్రెస్ లో చేరికలు

కల్లూరు మండలంలో కాంగ్రెస్ లో చేరికలు

కల్లూరు, వెలుగు :  కల్లూరు మండల పరిధిలోని రఘునాథ్ బంజర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఖమ్మంపాటి లక్ష్మణరావు, ఆయన అనుచరులు కల్లూరు పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ  ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.