కాంగ్రెస్ లోకి చేరికలు

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ బీఆర్ఎస్ కు చెందిన వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, మైనార్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు మహమ్మద్ తఖిల్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్​చర్జి నడిగోటి నరేష్ మంత్రి పొన్నం ప్రభాకర్​ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.