త్వరలో హైదరాబాద్ కు జేపీ నడ్డా

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బీజేపీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 5, 6, 7 తేదీలలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు  నడ్డా హాజరుకానున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఒకరోజు ముందుగానే జనవరి 4న హైదరాబాద్ కు రానున్నారు.

For More News..