జేపీ సెక్రటరీల నూతన కార్యవర్గం ఎన్నిక

జేపీ సెక్రటరీల నూతన కార్యవర్గం ఎన్నిక

కొత్తపల్లి, వెలుగు :  రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్  కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్​రెడ్డి, జనరల్ సెక్రటరీ ఇ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గౌరీ రమేశ్​, కార్యవర్గ సభ్యులుగా మేకల రాజేందర్, వడ్లూరి అనిల్​కుమార్, న్యాతరి జయరాజ్

గౌతమి శ్రీనివాస్, కె.నాగరాజు, ఎన్.కార్తీక్​రెడ్డి, ఇదాయత్, లావారెడ్డి, పాషా, ఎండీ.అహ్మద్, ఇంకేసాఫ్, ఇ.విజయలక్ష్మి, తార, సంధ్యారాణి, మమత, డి.నర్సయ్య, ఎం.సాగర్, అనీఫుద్దీన్, టి.గురువయ్య, మల్లేశం, అఖిల్, బొబ్బి, ప్రవళిక, మహేందర్, రాజశేఖర్, శ్రీనివాస్, కిరణ్​రావు, శ్రావణ్​రావు, జి.లచ్చయ్యను ఎన్నుకున్నారు.