ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేసింది. చార్జిషీట్ వేయకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ కోరారు నిందితులు రుపతన్న, భుజంగ రావ్ . జూన్ 10నే చార్జిషీట్ దాఖలు చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కొన్ని కారణాల వల్ల చార్జిషీట్ ను వెనక్కి పంపామన్నారు.. బెంచ్ మీద చార్జిషీట్ లేకపోవడం వల్లే డీఫాల్ట్ బెయిల్ కోరామని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. పలు సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు..రేపు బెయిల్ పై తీర్పు చెప్పనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
- హైదరాబాద్
- June 26, 2024
లేటెస్ట్
- వరంగల్‌ను హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఇంకెంత మంది నోళ్లు మూయిస్తరు : మాజీ మంత్రి హరీశ్‌రావు
- హరీశ్ అలెర్ట్ : కాళేశ్వరం కేసులో బిగుస్తున్న ఉచ్చు
- కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు: హైకోర్టు
- లగచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ
- వరంగల్ గడ్డపై మాటిస్తున్నా.. రైతు రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన
- V6 DIGITAL 19.11.2024 EVENING EDITION
- ఢిల్లీలో ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. మళ్లీ వర్క్ ఫ్రం హోం ఆఫర్స్..!
- కిషన్ రెడ్డీ.. గుజరాత్ వెళ్లి గాడిదలు కాసుకో : సీఎం రేవంత్ రెడ్డి
- KCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?
- Hyderabad Real Estate : హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు.. జోరందుకున్న ఇళ్ల అమ్మకాలు