
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఇంకా చలి తీవ్రత పెరుగుతోంది. చలితో జిల్లాని పలు ఏరియాలు గజగజవణుకుతున్నాయి. మంగళవారం జుక్కల్‌లో అత్యల్పంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెనూర్లో 7.4, బిచ్కుందలో 8.2, రాంలక్ష్మణ్‌పల్లి, సర్వాపూర్‌లో 8.4, లింగంపేట, మగ్దంపూర్లో 8.7, గాంధారి, మాచాపూర్ 8.8, దోమకొండ, పిట్లంల్లో 8.9, వెల్పుగొండలో 9 డిగ్రీలు, బీబీపేట, పుల్కల్ లో9.1 , సోమూర్, లచ్చాపేట 9.3 , నాగిరెడ్డిపేటలో 9.4, ఇసాయిపేట, బీర్కుర్, హసన్పల్లిల్లో 9.6 , బొమ్మదేవునిపల్లి 9.7, ఆర్గొండ 9.8, డొంగ్లిలో 10.4, పాతరాజంపేటలో 10.6, కొల్లూర్‌లో 11, రామారెడ్డిలో 11.1, భిక్కనూర్‌లో 11.5, తాడ్వాయిలో 11.9, సదాశివనగర్‌లో 13.3, కామారెడ్డిలో 14.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.