పూలే విదేశీ విద్యా నిధికి అప్లై చేసుకోండి

  • మినిస్టర్‌‌ గంగుల కమలాకర్‌

హైదరాబాద్‌, వెలుగు : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మహాత్మ జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి స్కీమ్ కోసం​ ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్లో అప్లికేషన్లు తీసుకుంటున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. http://telanganaepass.cgg.gov.in  వెబ్‌సైట్‌లో మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విదేశాల్లో  చదవాలనుకునే అర్హులైన బీసీలు, ఓబీసీ స్టూడెంట్లు ఈ స్కీమ్​ను ఉపయోగించుకోవాలని కోరారు.

For More News..

కేంద్రం నుంచి రాష్ట్రానికి 10,543 కోట్లు

కోర్టు టైం వేస్ట్ చేస్తారా?.. 25 వేలు ఫైన్ కట్టండి

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు

సంపూర్ణ అక్షరాస్యత ఊసేలేదు.. నీతి ఆయోగ్ పదేపదే అలర్ట్ చేసినా పట్టించుకోలేదు