హైదరాబాద్, వెలుగు: శ్లోకా అడ్వర్టైజింగ్ ప్రైవేట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కె.శ్రీనివాస్ వరుసగా మూడవసారి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టర్ల బోర్డుకి ఎన్నికయ్యారు.
ఆయనకు అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ రంగాల్లో 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో శ్లోకా అడ్వర్టైజింగ్ కార్పొరేట్, ప్రభుత్వ రంగాలలోని క్లయింట్లకు నాణ్యత గల ప్రకటనలను విజయవంతంగా అందించింది.