తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలపడుతోంది

తెలంగాణలో లక్ష మందిని ఆర్ఎస్ఎస్‎లో చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ప్రాంత ఆర్ఆర్ఆర్ కార్యవహ్ కాచం రమేష్ అన్నారు. ఈ నెల 11,12,13 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆర్ఎస్ఎస్ పట్ల జనంలో ఎంతో ఆదరణ లభిస్తోందన్నారు. తెలంగాణలో 311 శాఖలు కొత్తగా ఏర్పడ్డాయని చెప్పారు. ఇంకా శాఖలను మరింతగా విస్తరించాలని టార్గెట్‎గా పెట్టుకున్నామన్నారు.

For More News..

ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు