గరీబోళ్లకు గొంతుకై..అన్నార్థులకు ఆపన్నహస్తమై..ఉద్యమకారులకు ఉక్కుపిడికిలై..మేరా సఫర్.. జనతా కే సాథ్అంటూ కడవరకూ తపించి..తెలంగాణ కోసమే శ్వాసించిన మహనీయుడు కాకా
ఇయ్యాల కాకా జి.వెంకటస్వామి జయంతి