
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతిని గురువారం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
- మహాముత్తారం, వెలుగు