సంకూరి మేరమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు

సంకూరి మేరమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు

సంకూరి మేరమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. సంకూరి రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాశ్ నారాయణ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడిద బాబురావు తదితరులు పాల్గొన్నారు.