హైదరాబాద్, వెలుగు: పేదలు, కార్మికుల సంక్షేమం కోసం పరిత పించిన వ్యక్తి కాకా వెంకట స్వామిని ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటా రని పంచాయతీ రాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. తెలంగాణ తొలితరం ఉద్య మ నేతగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా విశేష సేవలు అందిం చారని తెలిపారు. కాకా ప్రజాసేవకు పర్యాయ పదంగా నిలిచారని కొనియాడారు. శనివారం కాగా జయంతి సందర్భంగా ఆయన సేవలను సీతక్క గుర్తు చేసుకున్నారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్న ఆయన సంకల్పం చాలా గొప్పదని ప్రశంసించారు.
ప్రజా సేవకు పర్యాయపదం కాకా..: మంత్రి సీతక్క
- హైదరాబాద్
- October 5, 2024
లేటెస్ట్
- కేసీఆర్ ఓ శక్తి.. ఆయన్ను ఫినిష్ చెయ్యడం ఎవ్వరితరం కాదు: కేటీఆర్
- నవంబర్ 17,18 గ్రూప్–3 పరీక్షలు .. హాజరుకానున్న 5.36 లక్షల మంది
- గ్రూప్ -3 పరీక్షకు 105 సెంటర్లు
- దండకారణ్యంలో కొత్త బేస్ క్యాంప్
- పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. గోల్డెన్ ఓరియోల్ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన
- సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
- అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్ ఘనత ఎన్టీపీసీదే
- తన దగ్గర బాంబ్ ఉందంటూ ఫ్లైట్‌లో ఓ వ్యక్తి హల్చల్
- మూసీ ప్రక్షాళన సరే.. డ్రైనేజీ కట్టడికి చర్యలేవి?: కిషన్‌రెడ్డి
- నిమిషం లేటైనా నో ఎంట్రీ ఇయ్యాల, రేపు గ్రూప్-3 ఎగ్జామ్స్
Most Read News
- హైవేల పక్కన పండ్ల బుట్టల్లో ఉండే సీతాఫలాలు కొంటున్నరా..?
- Ayushman Bharat Card: ఆధార్ కార్డు ఉంటేచాలు..ఇంకేం వద్దు.. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
- TG-TET: ఇప్పటి వరకు టెట్‌కు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే..?
- Bigg Boss: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్.. డేంజర్లో ఇద్దరు!
- సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
- కార్తీకమాసం.. మూడో సోమవారం ఇలా పూజ చేయాలి..
- Pushpa 2: The Rule : పుష్ప సినిమాని ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?
- IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?
- IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
- V6 Special : మన దేశంలోనే.. ఈ నగరాల్లో అస్సలు పొల్యూషన్ లేదు.. ఇక్కడ గాలి అమృతం..!