ప్రభుత్వ లెక్చరర్​ రావికంటి గోపాలకృష్ణకు కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్

ప్రభుత్వ లెక్చరర్​ రావికంటి గోపాలకృష్ణకు కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్

కోల్ బెల్ట్​, వెలుగు: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​ ఎకనామిక్స్​ లెక్చరర్​​ రావికంటి గోపాలకృష్ణకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్‌  ప్రకటించింది. గోపాలకృష్ణ రిటైర్డు ప్రొఫెసర్​ ఎస్​. రాధాకృష్ణ పర్యవేక్షణలో ‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజన కుటుంబాల వ్యవసాయ పద్ధతులు’ అనే అంశంపై స్టడీ చేశారు. కాలేజీ  ప్రిన్సిపల్​ డాక్టర్​చక్రపాణి, లెక్చరర్లు అభినందించారు.