కేయూలో ‘ ఇల్యూమినా’ సందడి

కేయూలో ‘ ఇల్యూమినా’ సందడి

కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్​కాలేజీ ఇల్యూమినా-– 2025 ప్రోగ్రామ్ లో  భాగంగా ఆదివారం ట్రెడీషనల్​డే నిర్వహించగా సందడి నెలకొంది.  విద్యార్థులు కల్చరల్​ప్రోగ్రామ్స్​తో పాటు ఫ్లాష్​ మాబ్​ నిర్వహించి జోష్ చేశారు. వివిధ విభాగాల విద్యార్థులు తమ బ్రాంచ్ ఫ్రేమ్స్ తయారు చేసి ఫొటో షూట్​ఏర్పాటు చేశారు.

సోమవారం కాలేజీ స్పోర్ట్స్​డే నిర్వహించనున్నారు.  కాలేజీ ప్రిన్సిపల్ ఎన్.రమణ, ఈఈఈ  బీవోఎస్ చైర్​పర్సన్  ఎం. సుమలత, అధ్యాపకులు ఎం.వాణి, ఈ.రాజేశ్వరి, వందన, భాగ్యలక్ష్మి, బి.అనిల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నేతాజీ, సూపరింటెండెంట్ ప్రభాకర్, సంగాల ఎఫ్రామ్​రాజ్,  ఇంద విజయరావు పాల్గొన్నారు.