కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ షురూ

కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ షురూ

కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ సెప్టెంబర్ 20 నుంచి మళ్లీ ప్రారంభమైంది. కమిషన్ పబ్లిక్ హియరింగ్ కు చీఫ్ ఇంజనీర్లతో సహా అడ్మినిస్ట్రేషన్ అధికారులు 9 మంది హాజరయ్యారు. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఒక్కొక్కరిని విడివిడిగా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో కమిషన్ 15 మందికి పైగా విచారించింది కమిషన్. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని విచారించనుంది కమిషన్. NDSA, పుణె నివేదిక కోసం లేఖలు రాసిన కమిషన్ కు.. అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని ఆయా బృందాలు తెలిపాయి. 

Also Read:-నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట