ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా కల్లెడ నరేశ్ కుమార్

ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా కల్లెడ నరేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా కల్లెడ నరేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కల్లెడ మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు.