కాళోజి హెల్త్‌ వర్శిటి వెబ్  కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్

వరంగల్ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెబ్ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్లను భర్తీ చేయడానికి వెబ్  కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 నుండి  బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. వెబ్  ఆప్షన్ల కు ఈనెల  8వ తేదీ తుది గడువు అని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి: 

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుంటే నిరసన కాదా?

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత