అధికారికంగా కమల అభ్యర్థిత్వం ఖరారు

అధికారికంగా కమల అభ్యర్థిత్వం ఖరారు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కమలా హారిస్(59) అభ్యర్థిత్వం మంగళవారం అధికారికంగా ఖరారైంది. దీంతో ఆమె అమెరికాలోని ఓ ప్రధాన పొలిటికల్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన మొదటి భారతీయ- అమెరికన్ గా నిలిచారు.

నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ (78)తో కమల తలపడనున్నారు.  డెమొక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలిచేందుకు కమల తనకు అవసరమైన ఓట్లను వర్చువల్ రోల్ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ డెలిగేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి పొందారు