- కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 1388
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో జిల్లాలో వైన్‌షాప్‌ల టెండర్లకు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. జిల్లాలో 49 షాప్‌లకు గురువారం నాటికి 1388 అప్లికేషన్లు వచ్చాయి. ఒక గురువారం రోజే 445 దరఖాస్తులు వచ్చాయి. టెండర్లు వేయడానికి శుక్రవారం చివరిరోజు కావడంతో మరిన్ని వచ్చే అవకాశముంది.
ఇప్పటి వరకు కామారెడ్డి సర్కిల్‌పరిధిలో 469, దోమకొండ సర్కిల్లో 273, ఎల్లారెడ్డి 204, బాన్సువాడ 220, బిచ్కుంద సర్కిల్లో 222 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు తెలిపారు.