శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు అంబులెన్స్ విరాళం

శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు కామినేని ఆసుపత్రి ఎండి శశిధర్ అంబులెన్స్ ను విరాళంగా అందజేశారు 50 లక్షల విలువ చేసే ఈ అంబులెన్స్ అత్యాధునిక సౌకర్యాలతో వెంటిలేటర్ తోపాటు ఉన్న అంబులెన్స్ విరాళంగా అందించగా ఆలయ గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో డి.పెద్దిరాజుకు కామినేని యాజమాన్య సభ్యుడు అంబులెన్స్ ను అందజేశాడు అనంతరం అంబులెన్స్ దాతకు ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలు ఫోటో జ్ఞాపకాగా అందజేశారు.