రఘునాథపల్లి ,వెలుగు: రఘునాథపల్లి మండలంలోని కంచనలపల్లి కి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ కెమిడి రమ్యరాజుతో పాటు కుర్మ కులానికి చెందిన 50 మంది సభ్యలు శుక్రవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ చందర్ రెడ్డి , జిల్లా నాయకుడు మేకల నరేందర్ పాల్గొన్నారు.