కారేపల్లి, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్, కారేపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కారేపల్లి ఎస్సై రాజా రామ్ తెలిపిన వివరాల ప్రకారం...టీఎస్ 02టి 0009 నంబర్ లారీ, ఏపీ 02వై3691 ట్రాలీ లో 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా మండలంలోని పంతుల్ నాయక్ తండ సమీపంలో పట్టుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇల్లందు కు చెందిన లారీ డ్రైవర్ సంతోష్, ట్రాలీ డ్రైవర్ భూక్య నాగరాజు, వేపల గడ్డ కు చెందిన అక్రమ రేషన్ బియ్యం వ్యాపారి బానోత్ కోటేశ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కారేపల్లి పోలీసులు.. 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- ఖమ్మం
- January 7, 2025
లేటెస్ట్
- అల్లు అర్జున్ విడుదలలో మా తప్పు లేదు: జైల్ డీజీ సౌమ్య మిశ్రా
- తగలబడుతున్న లాస్ ఏంజెల్స్.. మంటల్లో కాలి బూడిదయిన ధనికుల ఇళ్లు, కార్లు
- AI తో ఇంత డేంజరా?..సైబర్ ట్రక్ బ్లాస్టింగ్పై షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ఇన్వెస్టిగేషన్ టీం
- గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
- ఢిల్లీ సీఎం బంగ్లా దగ్గర హై టెన్షన్: ఆప్ నేతలు ఢిల్లీ పోలీసుల మధ్య ఘర్షణ
- TheRajaSaab: రాజాసాబ్పై ఎవరికీ హైప్ లేదు.. మాకు అదే కావాలంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
- BBL: జట్టు కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కోచ్.. కారణం ఏంటంటే..?
- ఏపీ డెసిషన్ ఏంటి..: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉంచుదామా.. ఎత్తేద్దామా..!
- సంక్రాంతి షాపింగ్ : మనసు దోచే చార్మినార్ ముత్యాలు.. ఒరిజినల్, నకిలీ ముత్యాలను గుర్తించటం ఇలా..!
- Aha OTT: ఓటీటీలోకి లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Most Read News
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- ట్యాక్స్ పేయర్లకు గుడ్న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్కం ట్యాక్స్ లేదంటగా..!
- Vastu Tips : పూజ గదికి తలుపు ఉండాలా.. లేదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- Yuzvendra Chahal: మరో అమ్మాయి బౌల్డ్.. 'మిస్టరీ గర్ల్'తో యుజ్వేంద్ర చాహల్
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
- బతుకమ్మకుంట ప్రభుత్వానిదే.. హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు