నీ బండ బడా.. గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళుతున్న దొంగ

ఎన్నికల డ్యూటీలో పోలీసులు ఉంటే.. ఇండ్ల చోరీ డ్యూటీల్లో దొంగలు మునిగిపోతున్నారు. తాజాగా కరీంనగర్ భాగ్యనగర్ కాలనీలో దొంగల హల్ చల్ చేస్తున్నారు. ఇండ్లలోకి చొరబడి గ్యాస్ సిలిండర్లు, విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. 

చోరీలకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని.. కాలనీలో జరుగుతున్న చోరీలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.