గంగాధర, వెలుగు : కరీంనగర్కలెక్టర్పమేలా సత్పతి ఓ వైపు పాలన సాగిస్తూ.. మరోవైపు తల్లిగా తన కొడుకును లాలిస్తోంది. గంగాధర మండలం మధురానగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కో – ఆపరేటివ్ అర్బన్‌బ్యాంకు ప్రారంభోత్సవానికి ఆదివారం ఆమె వెళ్లారు.
కాగా.. స్కూల్‌కు హాలి డే కావడంతో కలెక్టర్‌తన కొడుకు ఆయుష్‌తో కలిసి ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఇలా కలెక్టర్కొడుకును ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించారు