బండి సంజయ్కు బెయిల్ నిరాకరించిన కోర్టు

బండి సంజయ్కు బెయిల్ నిరాకరించిన కోర్టు

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ కు బెయిల్ నిరాకరించి కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్.  14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్ సహా మరో ఐదుగిరికి రిమాండ్ విధించింది కోర్టు. కరీంనగర్ లో జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ తో సహా 16 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని మాత్రమే కోర్టులో  హాజరుపరిచారు. మిగతా వారు  పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్

డీజీపీపై మండిపడ్డ ఎంపీ అర్వింద్