కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి లైసెన్స్ కూడిన వెపన్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్ సీపీ సత్యనారాయణ చెప్పారు. అసాంఘిక శక్తులు, మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉందని దరఖాస్తు చేస్తుకున్న వారిలో ఇద్దరికే నిబంధనల ప్రకారం వెపన్స్ పొందేందుకు లైసెన్స్ జారీ చేశామన్నారు. తుపాకీ బయటకు కనిపించేలా ప్రదర్శించిన నేతలకు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చామన్నారు. లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఆయుధాలు బయటకు కనిపించేలా మరోసారి ప్రవర్తిస్తే.. వారి లైసెన్స్ లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
విచ్చలవిడిగా ‘వెపన్స్’కు లైసెన్సులు ఇచ్చే ప్రసక్తే లేదు
- కరీంనగర్
- September 14, 2022
లేటెస్ట్
- మహాకుంభమేళాలో మరో విచిత్రమైన బాబా.. ముళ్లపై పడుకునే కాంటేవాలే బాబా
- అందాల భామ మెడలో మూడు ముళ్లు.. పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా..
- మహాకుంభమేళాలో బ్యూటీ క్వీన్ మోనాలిసా.. వావ్..ఏమి అందం..ఇప్పుడు ఈమె గురించే నెట్టింట చర్చ
- ChatGPT: అరుదైన వ్యాధి నుంచి యువకుడిని కాపాడిన చాట్ జీపీటీ..
- ఏం ఐడియారా బాబు.. ఆటోలో తిరుగుతూ గంజాయి అమ్ముతుండు
- Kho Kho World Cup 2025: అదరగొట్టిన భారత పురుషుల జట్టు.. ఖోఖో ప్రపంచ విజేతగా మనమే
- Health tips: పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే..
- తల్లిదండ్రులు జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మనిస్తారు: సీతక్క
- ముగిసిన సింగపూర్ టూర్.. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ బృందం
- జనవరి 27 నుంచి తెలంగాణ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్
Most Read News
- SA20, 2025: జో రూట్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని చేధించిన మిల్లర్ జట్టు
- సైఫ్ అలీఖాన్‌కు రూ.36 లక్షల మెడిక్లెయిమ్.. కామన్ మ్యాన్ అయితే ఇచ్చేవారా..? డాక్టర్ సూటి ప్రశ్న
- Women's U19 World Cup: 4.2 ఓవర్లలోనే మ్యాచ్ ఖతం.. శభాష్ భారత మహిళలు
- రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు అవకాశం
- బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది
- పితృదేవతల శాపం వేధిస్తుందా.. షట్ తిల ఏకాదశి (జనవరి25)న ఇలా చేయండి
- Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!
- జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్‌ని చేయండి: మాజీ క్రికెటర్
- టెల్కోలకు రూ.లక్ష కోట్ల బూస్ట్ ?: వొడాఫోన్ ఐడియాకు ఎంతో మేలు
- గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అంటూ నోరు జారిన ఊర్వశి..