కరీంనగర్

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు..ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు మృతి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పండగపూట విషాదం జరిగింది. గాంధీ నగర్ లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇ

Read More

ఎల్ఆర్ఎస్ లో అక్రమార్కుల ఎత్తుకు చెక్

జిల్లా లో ఐదు మున్సిపాలిటీ ల్లో 27, 369 అప్లికేషన్లు ఇందులో 2 వేల ఫ్లాట్స్ ప్రొహిబిటెడ్ లిస్టు లోనివే చెరువు, బఫర్, శిఖం భూములను వదలని అక్రమార్

Read More

గ్రామస్థులపై నక్క దాడి.. ముగ్గురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నలుగురి వ్యక్తులపై నక్క దాడి చేసింది. ఉదయం ఇంటి ముందు పని చేస్తున్న రాధ అనే మహిళపై దాడి చే

Read More

బీఆర్ఎస్ అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోంది : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  కరీంనగర్ సిటీ, వెలుగు : బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోందని, దీనిలో భాగంగా ఫార్మ

Read More

ఘనంగా గోదా రంగనాథుల కల్యాణం

కోరుట్ల/సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మాణంతో ‘ఖని’కి కొత్తరూపు : ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని మెయిన్​ చౌరస్తా సమీపంలోని గాంధీ మార్కెట్‌‌‌‌‌&z

Read More

రామగుండం బల్దియాలో అందని 24 గంటల వాటర్​

నీటి వృథాను అరికట్టేందుకు తెరపైకి 24 గంటల సప్లై ప్రతిపాదన  ప్రతిపాదనల వరకే ఆగిన స్కీము  బల్దియాలోని 50 డివిజన్లలో 42 వేల నల్లా కనెక్ష

Read More

సర్కారు భూమి కబ్జా చేసినోళ్లను వదిలిపెట్టొద్దు..అవసరమైతే బుల్డోజర్ల దించండి:బండి సంజయ్

అవసరమైతే బుల్డోజర్లు దింపండి: బండి సంజయ్​ ప్రభుత్వానికి, ఆఫీసర్లకు మేం అండగా ఉంటాం కేసీఆర్​ కుటుంబం, బీఆర్ఎస్​ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూమ

Read More

కారును ఢీకొట్టిన లారీ.. దంపతులకు గాయాలు

కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు సమీపంలోని కొడిమ్యాల మండలం జేఎన్టీయూ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి కారును ఎదురుగా వస్తున్న ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస

Read More

మార్చిలోపు ఆర్వోబీని పూర్తి చేయాలి : బండి సంజయ్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ సిటీ, వెలుగు : జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరగడమేందని ఆర్వోబీ నిర

Read More

సింగరేణి ఓసీపీ 5 ముట్టడి

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్​ కాస్ట్​ 3, 5 ప్రాజెక్ట్​లలో చేస్తున్న భారీ బ్లాస్టింగ్​ల వల్ల 10, 11, 12, 13, 33, 34 డివిజన్లతో పాటు గోదావరిఖని ప

Read More

గుండెపోటుతో సింగరేణి యువ కార్మికుడి మృతి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే  2వ గనిలో కోల్​కట్టర్​ పనిచేసే గొల్లపల్లి నరేశ్ కుమార్ (32) శుక్రవారం గుండెపోటుకు గుర

Read More