కరీంనగర్

అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

పెద్దపల్లి/ముత్తారం, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్

Read More

రాహుల్‌ను చూస్తేనే మోదీ భయపడుతున్నడు: దీపాదాస్ మున్షీ

మంచిర్యాల/కోల్ బెల్ట్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే రాహుల్ గాంధీ భయపడుతున్నారని బీజేపీ తప్పడు ప్రచారం చేస్తోందని, కానీ రాహుల్​ను చూస్తేనే మోద

Read More

జగిత్యాల బల్దియాకు విజిలెన్స్ దడ

నిధుల దుర్వినియోగం లో లావాదేవీల చిట్టా అడిగిన విజిలెన్స్   సరైన వివరాలు అందించక పోవడం తో   ఆఫీసర్ల సీరియస్   వివాదస్పదంగా మారిన

Read More

తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ

మంచిర్యాల:  కాంగ్రెస్ హయాంలో దేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు పెద్దపల్లి ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ.  ఏప్రిల్

Read More

త్వరలో చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

కోల్​బెల్ట్:  యువకుడైన పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని ఎమ్మెల్యే వివేక్ వెం

Read More

కోడ్ అయిపోగానే ఇండ్ల మంజూరు.. శ్రీధర్ బాబు 

పెద్దపల్లి :  ఎన్నికల కోడ్ అయిపోగానే అర్హులకు ఇండ్లు లేని నిరు పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ముత్తారం మండలంలోన

Read More

తెలంగాణలో ఏం దిద్దుదామని తిరుగుతున్నవ్?: కేసీఆర్ పై పొన్నం ఫైర్

మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ శనివారం జగిత్యాల జిల

Read More

రోడ్డు మీదకు వచ్చిన.. జింకను కారుతో ఢీ కొట్టిండు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్ర శివారులో ఎస్సారెస్పీ వరద కాలువ వద్ద దారి తప్పి రోడ్డు మీదకి వచ్చిన జింకను కారు ఢీ కొట్టింది.  ఈ ఘటనలో జింక అ

Read More

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి:  నాలుగు నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ

Read More

చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : దీపా దాస్ మున్షీ

గత పది సంవత్సరాలలో ఎమ్మెల్యే, ఎంపీలు సిరిసిల్లలో పద్మశాలి కమ్యూనిటీకి ఏం చేయలేదన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ . పద్మశాల

Read More

పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు

పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు గంగాధర మండల అసిస్టెంట్ సబ్ రిజస్ట్రార్ సురేశ్ బాబు.  రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంకంపేట గ్

Read More

గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించాలె : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  చెన్నూర్ పట్టణంలోని ఆదర్షనగర

Read More

చాలెంజ్ చేసే వాళ్లు రాజీనామాలతో సిద్ధంగా ఉండండి : పొన్నం ప్రభాకర్​

సైదాపూర్​, చిగురుమామిడి, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంతో చాలెంజ్‌‌‌‌‌‌&zwn

Read More