కరీంనగర్

షవల్ లోంచి మంటలు.. సింగరేణి ఓసీపీ–5లో తప్పిన ప్రమాదం

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్​పరిధిలోని ఆర్జీ–1 ఏరియా ఓపెన్​కాస్ట్​ 5 ప్రాజెక్ట్​లో మంగళవారం సాయంత్రం ‘సింధు’ షవల్​క

Read More

ఆస్పత్రి బెడ్‎పై ఇంటిపెద్ద.. దీనస్థితిలో నిరుపేద కుటుంబం ఎదురుచూపు

కోనరావుపేట,వెలుగు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పెద్ద దిక్కు కిడ్నీలు చెడిపోగా దవాఖానాలో మ

Read More

ఇందిరమ్మ ప్లాట్లలో డంపింగ్ యార్డ్ .. అక్కడే పందుల పెంపక కేంద్రం ఏర్పాటు

జమ్మికుంట ఆటోనగర్‌‌లో గత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్లాట్లను లాక్కున్న బీఆర్ఎస్ ప్రభుత్వం  370 మంది లబ్ధిదారుల నోట్లో మట్టి 

Read More

సింగరేణిలో మైన్స్ బ్లాస్టింగ్​కు.. ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లు

దేశంలోనే తొలిసారిగా ఓసీపీ --–-3లో వినియోగం  మస్ట్,గా వాడాలంటూ ఆదేశించిన కేంద్ర హోంశాఖ   వచ్చే జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు&n

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి పంజా 

వెలుగు ఫొటోగ్రాఫర్ కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటలయ్యేదాకా చలి వదలడం లేదు. చలికితోడు పొగమంచుతో

Read More

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తోందని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టరే

Read More

9వ ప్యాకేజీ పనుల్లో కదలిక

ఇటీవల వేములవాడలో సీఎం పర్యటనతో అధికారుల కసరత్తు  ప్యాకేజీ పూర్తయితే మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

కలెక్టరేట్ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం

కరీంనగర్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని డిమాండ్  చేస్తూ తాజా మాజీ సర్పంచులు సోమవారం కరీంనగర్ &nbs

Read More

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్​ ఏఈ

రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఇరిగేషన్​ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ వీవ

Read More

శివనామస్మరణతో మార్మోగిన వేములవాడ

ఓం నమ: శివాయ, హరహర మహదేవ శంభో శంకరా.. నామస్మరణతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంతో పాటు

Read More

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

రాయికల్​, వెలుగు : క్రీడల అభివృద్ది, క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. రాయికల్​మండలం అల్లీపూర్​గ్రామంల

Read More

కరీంనగర్​లో వర్ష జ్యువెలరీ ప్రారంభం

కరీంనగర్ టౌన్,వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More