కరీంనగర్

కేసీఆర్‌‌‌‌ ఫ్యామిలీ పారిపోకుండా చూడాలి

    హుస్నాబాద్‌‌‌‌ పోలీసులకు జేఏసీ లీడర్ల ఫిర్యాదు హుస్నాబాద్, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్‌‌

Read More

జగిత్యాల జిల్లాలో..వడదెబ్బతో స్టూడెంట్‌‌‌‌ మృతి

కొడిమ్యాల, వెలుగు : వడదెబ్బతో ఏడో తరగతి చదువుతున్న స్టూడెంట్ చనిపోయాడు.  కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిక

Read More

లవ్‌‌‌‌ మ్యారేజీ చేసుకున్న వ్యక్తిపై  దాడికి యత్నం

గన్నేరువరం, వెలుగు :  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు రాగా.. అమ్మాయి తరఫు బంధువు

Read More

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో‌‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫస్ట్

    రాష్ట్రంలో టాప్ టెన్ పట్టణాల్లో ఆరు మనవే..      సిరిసిల్ల, హుజూరాబాద్, కోరుట్ల, జమ్మికుంట మున్సిపాలిటీల్లో

Read More

ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. అమ్మాయి తరుపు బంధువులు దాడి

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇంట్లో ఒప్పుకొరని తెలుసు..  కానీ ఒకరిని విడిచి మరోకరు ఉండలేరు..దీంతో గుడిలోకి వెళ్లి సిక్రెట్ గా పెళ్లి చేస

Read More

కాకా ఫ్యామిలీకి పెద్దపల్లితో .. 60 ఏండ్ల అనుబంధం : పి.రామ్మూర్తి

వంశీకృష్ణకు టికెట్‌ వద్దనడం సరికాదు గోదావరిఖని, వెలుగు : కాకా వెంకటస్వామి కుటుంబానికి పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గంతో 60 ఏండ్ల అనుబం

Read More

కాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత బొల్లి స్వామికి లేదు : దళిత నాయకులు

ధర్మారం,వెలుగు: కాకా కుటుంబాన్ని విమర్శించే అర్హత బొల్లి స్వామికి లేదని ధర్మారానికి చెందిన కాంగ్రెస్ దళిత నాయకులు మండిపడ్డారు. శుక్రవారం ప్రెస్‌మ

Read More

నేతన్నల సమస్యలు పరిష్కరించాలి : బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త ఆర్డర్లు ఇ

Read More

గంజాయి వేటలో జగిత్యాల పోలీసులు .. రాష్ట్ర, జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా  

ఎస్పీ ఆదేశాలతో  విస్తృతంగా తనిఖీలు చేస్తున్న స్పెషల్ టీమ్స్‌  కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం.. 10 మందిపై కేసులు నమోదు ఇతర జిల్లాల

Read More

దత్తత పాపను అందించిన కలెక్టర్

కరీంనగర్ టౌన్,వెలుగు :  మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి   హైదరాబాద్ కు  చెందిన  దంపతులక

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసుతో..కల్వకుంట్ల ఫ్యామిలీ పీకల్లోతు మునిగింది : ఆది శ్రీనివాస్  

  రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నది  వాళ్లే..    కేటీఆర్​, హరీశ్​ రావు మతిపోయి మాట్లాడుతున్నారు  ‌ ప్రభుత్వ విప

Read More

పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​

మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్​ అయ్యారు.  

Read More

మార్కండేయ వార్షికోత్సవాల్లో గడ్డం వంశీ కృష్ణ

ధర్మారం, వెలుగు : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరుగుతున్న శివభక్త మార్కండేయ స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో  గురువారం ప్రభుత్వ విప్ అడ్ల

Read More