కరీంనగర్

కొత్తపల్లిలో కబ్జా అయిన ఎస్సారెస్పీ భూమి సర్వే

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ భూమి కబ్జాకు గురికాగా రెవెన్యూ అధికారులు గురువారం సర్వే చేసి హద్దురాళ్లు పాతారు. సర్వే నంబ

Read More

ప్రతీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రొఫైల్ రెడీ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: భవిత కేంద్రాలల్లోని ప్రతి దివ్యాంగ విద్యార్థి ప్రొఫైల్ రెడీ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాల్లో

Read More

కరీంనగర్ జిల్లాల్లో బీసీలకు ఫ్రీ కోచింగ్.. ఏప్రిల్ 8 వరకు గడువు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్, జగిత్యాల,పెద్దపల్లి  జిల్లాల్లోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు స్కూల్ ఆఫ్​ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇ

Read More

వైఫై విషయంలో గొడవ.. ఒకరు మృతి

కరీంనగర్ సిటీలో ఘటన  కరీంనగర్ క్రైం, వెలుగు: వైఫై విషయంలో  ఇద్దరు వర్కర్ల  మధ్య జరిగిన గొడవలో ఒకరి మృతిచెందిన ఘటన  కరీంనగర

Read More

ఫెయిల్‌‌‌‌ అవుతానేమోనని ఇంటర్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

కరీంనగర్ జిల్లాలో ఘటన చొప్పదండి, వెలుగు : ఇంటర్‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌ అవుతానన్న భయంతో ఓ ఇంటర్‌‌‌&

Read More

బకాయిపడ్డ కాంట్రాక్ట్​ సంస్థకే రాజన్న తలనీలాలు

దేవాదాయ శాఖ కమిషనర్​ఆదేశాలు వివాదాస్పదం  టెండర్ సొమ్ము చెల్లించడం లేదని మే నెల నుంచి తలనీలాలు అప్పగింత నిలిపేసిన అధికారులు  తలనీలాలకు

Read More

వింత ఆచారం : కీడు సోకిందని.. ఊరి బయట వంటావార్పు

కరీంనగర్ జిల్లా విలాసాగర్‌‌ లో గ్రామస్తుల ఆచారం  జమ్మికుంట, వెలుగు:  ఊరిలో వరుస మరణాలు సంభవిస్తుండగా కీడు సోకిందని గ్రామస్

Read More

ఎల్ఆర్ఎస్​లో వెసులుబాటు

14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించకున్నా రెగ్యులరైజేషన్ ఆ చార్జీలను బిల్డింగ్ పర్మిషన్  టైమ్​లో కట్టుకునే ఆప్షన్  కాకపోతే అప్పటి

Read More

ఏమైందిరా వీడికి: బీర్​ బాటిల్​ తో పీఎస్​లో యువకుడు హల్​చల్​.. ఎక్కడంటే..

మందుబాబులు  పోలీసులకు పెద్ద సమస్యగా మారాయి. ఏ క్షణం ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో  పోలీసులు కూడా పసికట్టిలేని పరిస్థితి నెలకొంది. మత్తుకు బానిసగా

Read More

ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీటుగా రిజల్ట్స్ సాధించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: శ్రద్ధతో చదివి పదోతరగతి ఫలితాల్లో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

మల్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ విధానాన్ని రద్దు చేయాలి : పౌర సంక్షేమ సమితి

సిరిసిల్ల టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న మల్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

గోదావరిఖనిలో 79క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని ఫైవింక్లయిన్​ ఏరియా నుంచి మంథని మీదుగా మహారాష్ట్రకు డీసీఎం వ్యాన్​లో అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాళ్ల రేషన్&zw

Read More