కరీంనగర్

జగిత్యాల చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికపై .. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో టెన్షన్‌‌‌‌‌‌‌‌ 

సన్నిహితులకే బల్దియా పీఠం దక్కేలా ఎమ్మెల్యే ప్లాన్  ఎమ్మెల్యే నిర్ణయంపై కౌన్సిలర్ల అసంతృప్తి నేడు చైర్‌‌‌‌‌‌

Read More

కాకా క్రికెట్​టోర్నీలో ..గోదావరిఖని, రామగుండం విజయం

గోదావరిఖని/యైటింక్లయిన్​ కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్​కాలనీలోని అబ్దుల్​కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్

Read More

ఓడినోళ్లకు వంగివంగి దండాలు పెడ్తారా?..మీ వెన్నుపూస సరి చేస్తా: ఎమ్మెల్యే సంజయ్

జడ్పీ మీటింగ్ లో  కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  గెలిచిన లీడర్లను పట్టించుకోకుండా ఓడిపోయిన

Read More

ఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్

ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. మళ్లీ ఎన్నడూ హిందూత్వం గురించి  మాట్లాడబోనని  చెప్పారు. కాంగ

Read More

కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా : బండి సంజయ్

మంత్రి పొన్నం ప్రభాకర్ కు  కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి్ బండి సంజయ్ సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్

Read More

కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. హుస్నాబాద్ లో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్  ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాంగ్ర

Read More

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ నినాదాలు

చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో  కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి్ బండి సంజయ్ బస చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. &n

Read More

వైభవంగా శ్రీ లక్ష్మీనంబులాద్రి రథోత్సవం

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని నంబులాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింద

Read More

రూ. 26.49 కోట్లతో పెద్దపల్లి రైల్వేస్టేషన్​ అభివృద్ధి

పెద్దపల్లి, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

గోదావరిఖని సమ్మక్క–సారలమ్మ జాతర హుండీ ఆదాయం రూ.29.44 లక్షలు

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన 44 హుండీలను సోమవారం స్థానిక జీఎం ఆఫీస్​ సమీ

Read More

పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీకే ఇవ్వాలి

మంథని టౌన్​, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వంశీకి ఇవ్వాలని ఆ పార్టీ మంథని మండల నాయకులు హైకమాండ్‌‌&zwn

Read More

అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నరు: పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని బీజేపీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజలకు రాముడి అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతోందని మంత్రి పొన్న

Read More