కరీంనగర్

సెగ్మెంట్ రివ్యూ : ఎములాడలో హోరాహోరీ .. ఆది శ్రీనివాస్, చల్మెడ మధ్య టఫ్ ఫైట్

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర

Read More

రేవంత్​ ఎప్పుడు జైలుకు పోతడో తెల్వదు .. కాంగ్రెస్​కు అధికారం ఇస్తే అంధకారమే: కేటీఆర్

వేములవాడ అభివృద్ధి బాధత్య మాదే   గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నం   బంతిభోజనంలో అన్నీ వచ్చినట్లే.. అందరికీ పథకాలు వస్తయన్న మంత

Read More

సిరిసిల్లలో బీఆర్ఎస్​కు షాక్.. రిజైన్ చేసిన మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​

సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామల పావని, జిల్లా రైతు సమన్వయ సమితి

Read More

కరీంనగర్ జిల్లాలో 13 మంది విత్ డ్రా

నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు బుధవారం ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు భారీగా నామినేషన్లు విత్​ డ్రా చేసుకున్నారు. కరీంనగర్​ జిల్లాలో 13

Read More

సాలు గంగుల.. సెలవు గంగుల.. బై బై గంగుల : బండి సంజయ్

కరీంనగర్​లో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పురుమల్ల శ్రీనివాస్ ఎన్న

Read More

పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..యువకులను తాగుబోతులుగా తయారు చేశారు : అర్వింద్

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వ

Read More

మళ్లీ అధికారంలోకి వస్తే.. మహిళలకు ప్రతి నెల రూ. 3 వేలు ఇస్తాం: కేటీఆర్‌

కరెంట్ లేని కాలరాత్రులు మనకు అవసరమా అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 నిమిషాలు కూడా కరెంట్‌ పోవట్లేదని చెప్పారు. రైతులకు 24 గంట

Read More

కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న ప్రచారం

కరీంనగర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి కరుణాకర్ వినూత్న ప్రచారం చేపట్టాడు. చింతకుంట నుంచి కలెక్టరేట్ కు వరకు మోకాళ్లపై నడుస్తూ ప్రచారం నిర్వహించాడు. తన వెం

Read More

కార్తీక పూజలు ప్రారంభం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నెల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో రాజన్నకు భక్తులు పూజలు చే

Read More

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అభిషేక్​మహంతి

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంటలో ఈనెల 17న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను సీపీ అభిషేక్​మహంతి పరిశీలించారు.  డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌&z

Read More

ప్రజల వెంటే ఉంటా.. ఆపదలో ఆదుకుంటా : కె.సంజయ్

మెట్ పల్లి, వెలుగు: ‘నేను ఈ ప్రాంత బిడ్డను...ఎల్లప్పుడూ మీ  వెంటనే ఉంటా...ఆపదలో ఆదుకుంటా.. ఎవరికి ఏ కష్టమొచ్చినా దగ్గరుండి సాయం చేస్తా.. నన

Read More

ఓటమి భయంతోనే సంజయ్ ఆరోపణలు : సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: ఓటమి భయంతోనే మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ వస్తేనే సంక్షేమం, అభివృద్ధి : సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

జగిత్యాల టౌన్, రాయికల్, వెలుగు: పదేండ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి చేశారని,

Read More