కరీంనగర్

జోరుగా జంపింగ్‌‌లు..కరీంనగర్ జిల్లాలో పార్టీలు మారుతున్న లీడర్లు

    టికెట్ రాక కొందరు, టికెట్ కోసం మరికొందరు, పార్టీలో ఇమడలేక ఇంకొందరు     పోటీ పడి నేతలను చేర్చుకుంటున్న పార్టీలు

Read More

బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బండి సంజయ్

హైదరాబాద్​ పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామని, తమ పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. అయినా

Read More

బీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

కరీంనగర్: బీసీలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. బీసీలను మంత్రి కేటీఆర్ అవమానిస్తున్నారు.. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాలే

Read More

అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం: ఎంపీ అర్వింద్

జగిత్యాల: బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని  ప్రారంభిస్తామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్.  మల్లాపూర్ మండలం సిర్పూర్ లో బీజేపీ

Read More

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తోంది :  రాణి రుద్రమ

సిరిసిల్ల తనకు కొత్త కాదని.. ఇక్కడ అహంకార మంత్రి (కేటీఆర్ ) ఉన్నారని ఆరోపించారు సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ. బీజేపీ వాళ్లపై ఎన్నో అక్రమ కేసుల

Read More

మంథనిలో బీజేపీ గెలుస్తుంది : శశిల్ జి.నామోషి

 మంథని, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని మైసూర్ ఎమ్మెల్సీ శశిల్ జి.నామోషి ధీమా వ్యక్తం చేశారు. శని

Read More

కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టాలె : సుంకె రవిశంకర్

​ గంగాధర, వెలుగు: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టాలని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె

Read More

ఒక్కసారి అవకాశమివ్వండి : శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: లోకల్ వాడినైన  తనను ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని  వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజలను కోరార

Read More

ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలి : సంజయ్ కుమార్

జగిత్యాల, వెలుగు: అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ బలమని, పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత

Read More

మానేరులో గుట్టుగా ఇసుక తవ్వకాలు .. పట్టించుకోని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు

రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఇసుక  అయిపోతుండడంతో రాత్రివేళ రవాణా

Read More

మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్ 

మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్  రేపటిలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మ

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే తెలంగాణ చీకటే : ఎమ్మెల్యే రవిశంకర్​

గంగాధర, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే తెలంగాణను చీకటి చ

Read More

ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే పోటీ చేస్తా : సోమారపు సత్యనారాయణ

గోదావరిఖని, వెలుగు : వచ్చే ఎన్నికల్లో రామగుండం నుంచి ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More