కరీంనగర్

సర్కార్పై తీవ్ర ఆగ్రహం.. హామీలు నెరవేర్చాలని బీజేపీ నాయకుల ధర్నా..

రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం  ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ నాయకలు ధర్నాకు దిగారు. పథకాల

Read More

రామగుండం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో అసమ్మతి చల్లారేనా...?

  లీడర్లకు బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి  గోదావరిఖని, వెలుగు : రామగుండం బీఆర్‌‌‌‌ఎస్‌‌లో

Read More

కరీంనగర్ లో 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు

     మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీ అభివృద్ధే బల్దియా లక్ష్యమని, ఎక్కువ ఫండ్స్​ కేటాయిస్తూ పనులు చేపడుత

Read More

మంత్రుల క్యాంపు ఆఫీసుల ముట్టడి .. బీజేపీ లీడర్ల అరెస్ట్ 

రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ సిటీ: ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్​చేస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ లీడర్లు గురువారం మంత్రులు, ఎమ్మె

Read More

తల్లి మృతితో అనాథలైన ఆడ పిల్లలు

రామడుగు, వెలుగు: చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లగా, తాజాగా తల్లి మృతితో కరీంనగర్​జిల్లాలో ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. గ్రామస్తుల సహకారంతో తల్లి మృ

Read More

పొలాల్లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్సీ పీఏ కారు

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పీఏ సాగర్​రెడ్డి కారు గురువారం అదుపు తప్పి కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లోకి దూసు

Read More

వేజ్‌‌‌‌ బోర్డు ఏరియర్స్‌‌ ఇంకెప్పుడిస్తరు!

కోల్​ ఇండియా ఓకే చెప్పినా స్పందించని సింగరేణి ఒక్కో కార్మికుడికి రూ.2 లక్షల నుంచి 8లక్షలు రావాలి గోదావరిఖని, వెలుగు:కార్మికులకు 11వ వేజ్&zwn

Read More

తండ్రిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు

సుల్తానాబాద్, వెలుగు: తండ్రిని కొట్టి చంపిన కొడుకుకు పెద్దపల్లి జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూలపల్లి మండలం అబ్బా

Read More

హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో... నకిలీ మందుల దందా

అధికారుల తనిఖీల్లో బట్టబయలు రూ.2.80 కోట్ల మందుల స్టాక్ సీజ్ హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్‌‌‌‌లో నకిలీ మందుల దందా వెలు

Read More

కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌‌కు .. పోటాపోటీ

పొన్నం హుస్నాబాద్ వైపు చూస్తుండడంతో పెరిగిన ఆశావహులు ఆశలు పెట్టుకున్న ఎంఎస్సార్ మనవడు రోహిత్ రావు అప్లికేషన్ ఇచ్చిన సీఎం అన్న కూతురు రమ్యారావు&

Read More

ధర్మపురిలో బీజేపీ గెలుపు ఖాయం : వివేక్ వెంకటస్వామి

జగిత్యాల, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి ధీమా వ్యక

Read More

ఎమ్మెల్యే ల ఇళ్లు ముట్టడి.. బీజేపీ అధ్వర్యంలో నిరసన

వేములవాడ/ గోదావరిఖని/ తిమ్మాపూర్/ చొప్పదండి వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఇళ్లన

Read More

నేడు కాంగ్రెస్ లోకి కొత్త జైపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ లో  చేరుతారనే ప్రచారానికి చెక్ 

కరీంనగర్, వెలుగు:  ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్ లో

Read More