కరీంనగర్

శిలాఫలకంపై కనిపించని జడ్పీ ఛైర్ పర్సన్ పేరు.. చిచ్చు రేపిన ప్రోటోకాల్ వివాదం

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. శిలాఫలకంపై జడ్పీ ఛైర్ పర్సన్ పేరు కనపడకపోవడంతో అది గొడవ

Read More

ఉమ్మడి కరీంనగర్ లో పెరుగుతున్న గన్​ కల్చర్​..

జగిత్యాల, వెలుగు:  గత   ఐదేండ్ల కాలంలో    ఉమ్మడి జిల్లాలో కాల్పుల ఘట నలు కలవరపెడుతున్నాయి.  ఇటీవల  ఎక్కడో ఒక చోట గన్ తో

Read More

వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ చేస్తం :  చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి 

భీమదేవరపల్లి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుం

Read More

రైతు బంధు తీసుకోవడం లేదా.. నీకు సిగ్గుందా ... అంటూ  రైతులపై  కౌశిక్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో  రుణ మాఫీ గురించి అడిగిన రైతు బుర్రాశ్రీనివాస్ ను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రైతుబంధు తీసుకోవడం లేదా.. అడగడానికి సిగ్గుండ

Read More

వడ్ల తరలింపులో నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు

ఎగ్లాస్‌పూర్‌‌లో ఎంపీపీని అడ్డుకొని నిరసన  కోనరావుపేట, వెలుగు: వడ్ల తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోప

Read More

17న కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్‌

కేటీఆర్‌‌ను ఆహ్వానించిన గంగుల  కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో మానేరు వాగుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 17న ఓపెనింగ్ చేయను

Read More

షెటిల్ ఆడుతూ.. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి

గుండెపోటు మరణాలు.. కార్డియాక్ అరెస్టులు మళ్లీ పెరిగాయి.. కొన్ని రోజులుగా తగ్గినట్లు అనిపించినా.. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంలో పెరగటంతో ప్రజల్లో ఆందోళన వ్

Read More

మెరుస్తున్న సిరిసిల్ల.. బోసిపోయిన కరీంనగర్​

కరీంనగర్ టౌన్, వెలుగు:  తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు,  పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, పబ

Read More

అద్దాలు ఇయ్యరు... ఆపరేషన్లు చెయ్యరు

  కంటి ఆపరేషన్ల కోసం సుమారు 50 వేల మంది ఎదురుచూపులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20.24లక్షల మందికి పరీక్షలు  సమస్యలు గుర్తించినవారిలో క

Read More

డాక్టర్కు బదులు నర్సు ప్రసవం.. పురిట్లోనే మగ శిశువు మృతి

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న రియాల్టీకి వచ్చేసరికి చాలా తేడా ఉంది.  తాజాగా  క

Read More

తెలంగాణపై కేంద్రం ఎంత ఫోకస్ పెట్టినా .. బీజేపీ బలపడే అవకాశం తక్కువే : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్  చేశాడు.  తెలంగాణపై కేంద్రం ఎంత ఫోకస్  పెట్టిన రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం తక్కువేన

Read More

ఎంపీ బండి,మాజీ ఎంపీ వినోద్ కు పొన్నం సవాల్

టీబీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ   బండి సంజయ్ తో పాటు  మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు కాంగ్రెస్ నేత  పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. వారు

Read More

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం (మే 30న) అరెస్టు చేశారు పోలీసులు. నింద

Read More