కరీంనగర్

ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రజల అభివృద్ధి కోసం పని చేయాల్సిన ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Read More

మినరల్​వాటర్ పేరుతో​ మోసం

నేరుగా బోరుకే పట్టి నీళ్ల దందా నిబంధనలు లేకుండా నిర్మాణాలు తెలిసినా పట్టించుకోని అధికారులు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా

Read More

గోవాలో కరీంనగర్ కార్పొరేటర్లు!

మేయర్​ సునీల్​ రావు కూడా.. సోషల్​మీడియాలో ఫొటోలు వైరల్​  కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్​కు చెందిన రూలింగ్​పార్టీ కార్పొరేట

Read More

రైతుల పోరాటానికి తలవంచిన రాష్ట్ర సర్కార్

పోరాడి విజయం సాధించిన రైతన్నలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని కొత్తగా మాస్టర్ ప్లాన్: మున్సిపల్ శాఖ రైతులకు నష్టం జరగకుండా చర్యలు 

Read More

జగిత్యాల మాస్టర్​ ప్లాన్​ రద్దు చేసే వరకూ రైతుల పక్షానే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను పూర్తిగా తొలిగించే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్​ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటి

Read More

జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని జగిత్యాల మున్సిపాలిటీ తీర్మానం చేసింది. మున్సిపల్ ఛైర్మన్ శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన  పాలకవర్

Read More

రాజన్న హుండీ ఆదాయం రూ. 1.35 కోట్లు

వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 1.35 కోట్లు సమకూరింది. బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో 21 రోజుల హ

Read More

RFCL Factory : కొలువు​ పాయె.. పైసలు రాకపాయె!

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌(ఆర్‌‌ఎఫ్‌‌

Read More

జగిత్యాలను దిగ్బంధం చేసిన రైతులు

రోడ్ల మీదే టెంట్లు, వంటా వార్పు.. 4 గంటలకు పైగా స్తంభించిపోయిన ట్రాఫిక్ జగిత్యాల / కామారెడ్డి /కామారెడ్డి టౌన్, వెలుగు: జగిత్యాల మాస్టర్ ప్లాన్&zwn

Read More

రాష్ట్ర పథకాలు బాగున్నాయి.. తమిళనాడు ఎమ్మెల్యేల బృందం కితాబు

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల కమలాకర్ ను అభినందించింది. దళ

Read More

ఆరోగ్య రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది: మంత్రి గంగుల

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ కరీంనగర్ లో కంటి వెలుగు 2వ విడత కార

Read More

జగిత్యాల అష్టదిగ్బంధనం.. రోడ్డుపై రైతుల వంటావార్పు.. 

జగిత్యాల : మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాటం చేస్తున్న రైతన్నలు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా నిరసనలు కొనసాగిస్తున్నారు. అప్పట్లో స్వరాష్ట్ర సాధన

Read More

సీఎం మాటలన్నీ ఒట్టివాయె!

మిడ్ మానేరును టూరిజం స్పాట్ గా చేస్తానన్న కేసీఆర్​ అధికారులతో పలుమార్లు సమీక్షించిన కేటీఆర్  రెండేళ్లు కావొస్తున్నా కాగితాలకే పరిమితమైన ప్

Read More