కరీంనగర్

మూలనపడ్డ బ్లడ్​ సెల్ కౌంట్ మిషన్

మెట్‌‌పల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌‌లో ఉన్న బ్లడ్​ సెల్స్‌‌ కౌంట్ మిషన్ ఐదేళ్లుగా మూలనపడి ఉంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు

Read More

కమ్యూనిటీ హాల్​నిర్మాణానికి భూమిపూజ

కరీంనగర్ టౌన్, వెలుగు :  సిటీవాసులకు బల్దియా ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని మేయర్‌‌‌‌ యాదగిరి సునీల్ రావు &nbs

Read More

డ్రగ్స్, గంజాయి రహిత కరీంనగర్‌‌‌‌కు కృషి చేద్దాం : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు : అందరి సహకారంతో  డ్రగ్స్, గంజాయి రహిత కరీంనగర్ కోసం కృషి చేద్దామని కలెక్టర్ పమేలాసత్పతి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరే

Read More

సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు ఫుల్‌‌.. సౌలత్‌‌లు నిల్‌‌

1200 మందికి మూడే రూములు రేకుల షెడ్డులో క్లాసుల నిర్వహణ  అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు డిగ్రీ కాలేజీని విభజించడంతో ఆ విద్

Read More

కాంగ్రెస్ లీడర్‌‌‌‌ బిడ్డ పెండ్లికి పెద్దపల్లి ఎంపీ ఆర్థిక సాయం

ధర్మారం, వెలుగు : ధర్మారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్‌‌‌‌ దేవి లావణ్య బిడ్డ వివాహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Read More

కోరుట్లలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి

కోరుట్ల, వెలుగు : కోరుట్లలోని కల్లూరు రోడ్డు చౌక్​లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ, భజరంగ్‌‌దళ్ లీడర్లు డిమాండ్ చేశారు. కోరుట్లలో కొ

Read More

కరీంనగర్‌‌‌‌ జిల్లావ్యాప్తంగా రుణమాఫీపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్ల ధర్నా

నెట్‌‌వర్క్‌‌, వెలుగు : రుణమాఫీ విషయంలో ఆంక్షలు విధిస్తూ కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్‌‌&z

Read More

ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్‌‌కు జాయింట్‌‌ సర్వే

మూడు నెలల్లో ప్రాసెస్‌‌ పూర్తి చేయాలని సర్కార్‌‌‌‌ ఆదేశాలు  జగిత్యాల జిల్లాలో 39,554 దరఖాస్తులు క్షేత్రస్థాయ

Read More

వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు

వేములవాడ, వెలుగు:  వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సరుకులు నిల్వచేసే గోదాం, అకౌంట్స్​,

Read More

భూతగాదాలతో మాజీ హోంగార్డ్ను చంపేశారు

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మాజీ హోంగ

Read More

10 రోజుల శిశువుకు గుండె ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ 

కరీంనగర్ టౌన్, వెలుగు :  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెనే హాస్పి

Read More

రుణమాఫీ కానీవారు గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్దని, గ్రీవెన్స్‌‌‌‌&zwnj

Read More

ఎమ్మెల్యే, ఎంపీ భేటీ 

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం భేటీ అయ్యారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మె

Read More